Home » photogallery » international »

WORLD NEWS BRAZIL MODEL INSURED HER BEHIND PARTIES FOR RS 13 CRORE BIG SHOCK TO FANS NGS

13 crore Insured: బాడీలో ఆ పార్ట్ కు 13 కోట్ల బీమా.. అదే ఇంత గుర్తింపు తెచ్చిందన్నమోడల్

13 crore Insured: ఆమె అందం కళ్లు తిప్పుకోనియకుండా చేస్తుంది.. అందులోనూ తన బాడీలో ఒక పార్టే ఇంత గుర్తింపు తెచ్చింది.. అందుకే ఆ పార్టును మరింత కాపాడుకునేందుకు ఆమె 13 కోట్ల రూపాయలతో బీమా చేయించింది. బీమా చేయించడమే కాదు.. సైజు కూడా పెంచేందుకు ప్లాన్ వేసింది. బ్రెజిల్ లో అంత సైలు ఉన్న పార్టు ఈ మోడల్ ది మాత్రమే.