World Covid: ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా జోరు... భారీగా కొత్త కేసులు, మరణాలు

Corona updates: వీకెండ్‌లో అన్ని దేశాల్లోనూ టెస్టుల సంఖ్య తగ్గుతోంది. దాంతో కొత్త కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది. సోమవారం నుంచి టెస్టుల సంఖ్య పెరుగుతుంటే... కొత్త కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే వస్తోంది.