Pics : వేటలో మేటి... అందాల హంటింగ్ బ్యూటీ హన్నా

Hanna Barron : 23 ఏళ్ల హన్నా బార్రన్... పెద్ద పెద్ద చేపల్ని సైతం అమాంతం పట్టుకొని... అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వలతో పనిలేకుండా... నదులు, చెరువుల్లో దిగి... చేపల్ని చేతులతోనే పట్టుకోగలగడం ఆమె ప్రత్యేకత. నూడ్లింగ్ ట్రిక్ ఉపయోగించి... 20 కేజీల బరువున్న చేపల్ని కూడా... ఈజీగా పట్టేసుకుంటోంది. చేపలే కాదు... జంతువుల వేటలోనూ హన్నా తన మార్క్ చూపిస్తుంది. దట్టమైన అడవుల్లోకి వెళ్లి... వన్య ప్రాణుల్ని చంపేస్తోంది. ఇలా జంతువుల్ని చంపడాన్ని కొందరు విమర్శించినా... హన్నా ఆ విమర్శల్ని పట్టించుకోవట్లేదు. ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువుల్నే తాను వేటాడుతున్నానని సమర్థించుకుంటోంది. ఏది ఏమైనా ఇన్‌స్టాగ్రాంలో 5 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది ఈ బ్యూటీ.