ఆర్కిటిక్ నుంచి వీస్తున్న శీతల గాలులకు ఉత్తర మిన్నెసోటా, డకోటా, ఇల్లినాయిస్, గ్రేట్ లేక్స్, మిన్నెపోలీస్, డెట్రాయిట్, షికాగో తదితర ప్రాంతాలు గడ్డకట్టుకుపోయాయి. చలికి తట్టుకోలేని ప్రజలు అల్లాడిపోతున్నారు. రైల్వే సిబ్బంది డబుల్ కష్టాలు ఎదుర్కొంటున్నారు.