హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్

XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసి గుండెలనిండా గాలి పీల్చుకుంటోన్న ప్రపంచానికి మరో పిడుగులాంటి వార్త. మాస్కుల వాడనాన్ని కూడా మ్యాండేటరీ లిస్టు నుంచి తొలగించిన భారత్‌కూ చేతావని. కరోనా కొత్త వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఇది..

Top Stories