ఒమిక్రాన్ వేరియంట్, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, మ్యుటేషన్" width="1600" height="1600" /> ఇప్పటికే కొవాగ్జిన్ టీకా సరఫరా పొందిన దేశాలు ఆ టీకాను వాడటంలో తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది స్పష్టం చేయలేదు.