Home » photogallery » international »

VLADIMIR PUTIN MAY HAVE SENT ENERGETIC BODY DOUBLE TO SUMMIT IN IRAN CLAIMS UKRAINE PVN

Putin Body Double : పుతిన్ కి బాడీ డబుల్..ఇరాన్ లో పర్యటించింది ఒరిజినల్ పుతిన్ కాదు!

Putin Body Double : ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఇటీవల ఇరాన్‌(Iran)లో పర్యటించారు. గత కొన్ని నెలలుగా పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఓ పెద్ద ప్రకటన చేశారు.