నిక్కీ హెలీ తల్లిదండ్రులు ఇండియాలోని పంజాబ్‌కు చెందిన సిక్కు మతానికి చెందిన వారు. నిమ్రత నిక్కీ రాంధవ, తండ్రి అజిత్ సింగ్ రాంధవ నిక్కీ హేలీ పేరెంట్స్ పేర్లు. రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలిచిన భారతీయ సంతతి కలిగిన వారిలో నిక్కీ హెలీ తొలి వ్యక్తిగా చూస్తున్నారు అమెరికన్లు. (Photo:Twitter)