Home » photogallery » international »

US USING FEVER MEDICINE PARACETAMOL TO KILL BROWN TREE SNAKE US DROPS PARACETAMOL STUFFED DEAD MICE OVER GUAM MKS

Paracetamol Kills Snakes: పారాసిటమల్‌తో పాములను చంపుతున్నారు -Dolo 650 దట్టించిన ఎలుకల్ని విసిరి..

ప్రపంచంలో దాదాపు అందరికీ తెలిసిన జ్వరం మందు పారాసిటమల్ (Paracetamol).ప్రస్తుత కరోనా కాలంలో పారాసిటమల్ ఫార్ములా( C8H9NO2)కలిగిన డోలో-650 ఎండీ ట్యాబ్లెట్లు ఎంతగా అక్కరకొస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండియాలో పారాసిటమల్ డోలోను సర్వరోగ నివారిణిగానూ భావిస్తుంటారు. మనం జ్వరాని ఉపయోగించి ఈ మందునే పాలములను చంపడానికీ వాడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో చాలాకాలంగా సాగుతోందీ తంతు. వివరాలివే..