US PRESIDENT ELECTIONS HERE IS THE DETAILS OF AMERICA PRESIDENT SALARY SK
US president salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా..? అన్ని కోట్లా..
US president salary: జనవరి 20న అమెరికాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా..? ఎలాంటి సదుపాయాలు ఉంటాయో తెలుసా?
US president salary: జనవరి 20న అమెరికాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా..? ఎలాంటి సదుపాయాలు ఉంటాయో తెలుసా?
2/ 5
అమెరికా అధ్యక్షుడికి ఏటా కోట్లల్లో జీతం అందుతుంది. ప్రయాణ, వినోద వసతులు అదనంగా ఉంటాయి. మరి అంతా కలిసి ప్రతి ఏటా ఎన్ని కోట్లు అందుతాయంటే..
3/ 5
అమెరికా అధ్యక్షుడి జీతం సంవత్సరానికి 4లక్షల డాలర్లు. ఇతర ఖర్చులు 50వేలు, ట్రావెల్ అకౌంట్కు లక్ష, వినోదం కోసం 19 వేల డాలర్లు. అంతా కలిపి 5,69,000 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.4.16 కోట్లు
4/ 5
1789 నుంచి ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుల జీతాల వివరాలు. 1789లో జార్జ్ వాషింగ్టన్ 25వేల డాలర్లు అందుకున్నారు.
5/ 5
అమెరికా మాజీ అధ్యక్షులకు ఏటా 2 లక్షల డాలర్లు పెన్షన్ రూపంలో అందుతాయి. హెల్త్ కేర్ కవరేజీ, ట్రావెల్ సదుపాయాలు అదనం.