Home » photogallery » international »

US HOUSE SPEAKER NANCY PELOSI TAIWAN VISIT CREATES TENSE 21 CHINA FIGHTER JETS ENTER TAIWAN AIR DEFENCE ZONE UPDATES MKS

Nancy Pelosi | Taiwan : తైవాన్‌పై China యుద్ధ శంఖం.. చిచ్చురేపిన అమెరికా స్పీకర్ పర్యటన..

ఇప్పటికే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల ఆందోళనకరంగా మారిన అంతర్జాతీయ పరిస్థితులు.. ఇప్పుడు తైవాన్‌పై చైనా సైనిక చర్య హెచ్చరికతో మరింత కల్లోలంగా మారాయి. అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెను ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పు ఆసియా పరిణామాలు ‘మూడో ప్రపంచ యుద్ధానికి’ దారితీస్తాయనే వాదన మార్మోగుతోంది. వివరాలివే..