Home » photogallery » international »

US ELECTIONS 2020 COULD YOU IMAGINE IF I LOSE I MAY HAVE TO LEAVE THE COUNTRY TRUMP BA

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికా వదిలి వెళ్లిపోవచ్చేమో అని వ్యాఖ్యానించారు.