హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

Covid-19 deaths: అమెరికాలో మరణ మృదంగం.. ప్రతి రోజూ 2వేల మందికి పైగా మృతి

Covid-19 deaths: అమెరికాలో మరణ మృదంగం.. ప్రతి రోజూ 2వేల మందికి పైగా మృతి

US covid-19 Deaths: మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ప్రతి రోజు 30వేల కేసుల నమోదవుతున్నాయి. మరణా సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కానీ అమెరికాలో మాత్రం కోవిడ్ మహమ్మారి మళ్లీ అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసులతో పాటు భారీగా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.