టర్కీలో కాలిపోతున్న అడవులు.. దేశంలో ఒక్కసారిగా 70 ప్రాంతాల్లో మంటలతో అల్లకల్లోలం

గతంలో ఎన్నడూ లేని విధంగా టర్కీని మంటలు చుట్టుముట్టాయి. 70 ప్రాంతాల్లోని అడవులు అకస్మాత్తుగా కాలిపోతూ బీభత్సం సృష్టించాయి.