పెరిగిన ఇంటి అద్దెతో లండన్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయని వాపోతున్నారు. కొన్ని చోట్ల ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు చెబుతున్నారట. పెరుగుతున్న ధరలతో లండన్ లో సామాన్యుడు నివసించే పరిస్థితి లేకుండా పోయింది. Photo by Bethany Opler on Unsplash