విమానం కూలిపోయిన చోటు చాలా క్లిష్టంగా ఉంటుందని, శిథిలాల వెలికి తీతకు సమయం పట్టొచ్చని క్వీన్స్ లాండ్ పోలీసులు పేర్కొన్నారు. క్రిస్మస్ వేడకుల సమయంలో ఏ కుటుంబానికైనా ఇలాంటి ఘటన తీరని విషాదమని, మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.