హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

shocking Tsunami : అమెరికా సహా పలు దేశాలల్లో సునామీ.. సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం పేలి..

shocking Tsunami : అమెరికా సహా పలు దేశాలల్లో సునామీ.. సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం పేలి..

అగ్రరాజ్యం అమెరికాతోపాటు ఫసిఫిక్ సముద్ర తీరం ఉన్న పలు దేశాలకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ పసిఫిక్ లోని ద్వీప దేశం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం.. కనీ వినీ ఎరుగని రీతిలో విస్పోటనం చెందడంతో సముద్రంలో భూకంపం చెలరేగి భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి. అమెరికా పశ్చిమ తీరంతోపాటు టోంగా, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో భారీ సునామీ రావొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలివి..

Top Stories