సహజంగానే ఈ సమయంలో యూరప్ దేశాల్లో సీజనల్ జ్వరాలు వస్తాయి. ఓవైపు అక్కడ కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న సమయంలో ఈ RSV దాడి మొదలైంది. చెప్పాలంటే ఇది మూడోది. ఇలాంటివి ఇప్పటికే రెండు రకాల వైరస్లు దాడి చేశాయి. అందువల్ల దీన్ని ట్రిపుల్డెమిక్ అని పిలుస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)