హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం

వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం

Top 10 Airports in the World : ఇది తెలుగువారు గర్వించదగ్గ అంశం. ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ 10 విమానాశ్రయాల్లో ఇండియా నుంచీ ఒకే ఒక్కటి చోటు దక్కించుకోవడం, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచీ ఎంపిక కావడం గొప్ప విషయం. విమానాల రాకపోకల్లో టైమ్ మేనేజ్‌మెంట్, ఫూడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్యాసింజర్లకు సేవలు వంటి కొన్ని అంశాల ఆధారంగా 2019కి ప్రపంచ టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఎంపికే చేశారు. అవేంటో తెలుసుకుందాం.

Top Stories