Genevieve Morton: జెనెవీవ్ మార్టన్. 34 ఏళ్ల సౌతాఫ్రికా బ్యూటీ. ప్రముఖ మోడల్. అందాల విందు చేస్తూ... అప్పుడప్పుడూ స్పోర్ట్స్ స్విమ్ సూట్లలో కనిపిస్తూ... సిజ్లింగ్ బ్యూటీతో కట్టిపడేస్తోంది. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు వెంటపడి మరీ ఈ భామతో ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. టీనీ బీ, కోసబెల్లా, స్టోన్ ఫాక్స్, కుష్కష్, బుబులులు మాలిబూ వంటి ఎన్నో స్పోర్ట్స్ స్విమ్ సూట్లతో యూత్ హార్ట్స్ కొల్లగొడుతోంది మార్టన్. 1986 జులై 9న పుట్టిన మార్టన్ను... 2012లో ప్రపంచంలోనే సెక్సీయస్ట్ మహిళగా FHM గుర్తించింది. 2014లో ప్రపంచంలోని టాప్ 50 స్విమ్ సూట్ మోడళ్లలో ఈ సొగసరి కూడా ప్లేస్ దక్కించుకుంది. 2008లో తొలిసారి మోడల్‌గా ఫొటోషూట్ చేసిన మార్టన్... ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా నాలుగేళ్లపాటూ లెక్కలేనన్ని ఫొటోషూట్లు చేసింది. 2010లో మార్టన్ తొలిసారిగా స్పర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్‌సూట్‌లో ఇరగదీసింది. కైపెక్కించే చూపులతో, హాట్ అందాల విందు చేసింది. ఆ తర్వాత ఫిజి, జాంబియా, హేమన్ ఐలాండ్స్, స్విట్జర్లాండ్, వర్జిన్ ఐలాండ్స్ ఇలా... చాలా చోట్ల... స్కిన్ షోలతో చెలరేగిపోయింది. 2012లో గావిన్ డిగ్రా చేసిన సాంగ్ స్వీటర్ (Sweeter)లో మార్టన్ తళుక్కుమంది. ప్రస్తుతం కాస్త జోరు తగ్గించినా... ఇన్‌స్టాగ్రామ్‌లో 4లక్షల మందికి పైగా ఫాలోయర్లకు అప్పుడప్పుడూ హాట్ స్టిల్స్ పోస్ట్ చేస్తూ... టచ్‌లో ఉంటోంది. వయసు పెరుగుతున్నా... ఫిట్నెస్ మాత్రం తగ్గకుండా మెయింటేన్ చేస్తూ... కొత్తగా వస్తున్న మోడళ్లను ఇన్స్పైర్ చేస్తోంది ఈ సఫారీ బ్యూటీ. అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton) అందాల విందు చేస్తున్న మార్టన్ (Image : instagram.com/genevievemorton)