Dangerous Beaches: ఈ బీచ్‌లకు వెళితే.. మళ్లీ ప్రాణాలతో తిరిగిరారు.. ఇండియాలోనూ ఉంది
Dangerous Beaches: ఈ బీచ్‌లకు వెళితే.. మళ్లీ ప్రాణాలతో తిరిగిరారు.. ఇండియాలోనూ ఉంది
ప్రపంచంలోని కొన్ని సముద్ర తీరాలకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి రావడం ఒక పెద్ద సవాల్. బీచ్‌లకు వెళ్లి తమ హాలీడేను సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వాళ్లు.. ఒక్కసారి వీటి గురించి తెలుసుకోవడం మంచిది.
చాలామంది తమ హాలీడే టూర్స్‌ను బీచ్‌లలో ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇందుకోసం అందమైన బీచ్‌లను ఎంచుకుంటారు. అయితే అందంగా కనిపించే కొన్ని సముద్రతీరాలు మన ప్రాణాల మీదకు తెస్తాయనే విషయం ఎక్కువమందికి తెలియదు.
2/ 6
హవాయ్‌లోని హనాకాఫియా బీచ్ చాలా డేంజర్. చూడ్డానికి ఈ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ సముద్రంలోకి వెళ్లే వారిని సముద్రం తనలోపలికి లాగేసుకుంటుంది.
3/ 6
నమీబియాలోని స్కెలిటన్ కోస్ట్ బీచ్ కూడా ఇలాంటిదే. ఇక్కడి సముద్ర అలల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ చాలా ప్రమాదం. ఈ ప్రాంతంలో 11 రకాల షార్క్‌లు ఉంటాయి. పులులు, చిరుతలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయ.
4/ 6
మన దేశంలోని బీచ్‌లన్నీ సేఫ్ అనుకుంటే కూడా పొరపాటే. డామన్‌లోని ఓ బీచ్ కూడా డేంజరే. సూర్యాస్తమయం తరువాత ఇక్కడ ఎవరూ ఉండరు. అలా ఉండాలని ప్రయత్నించిన వాళ్లు.. మళ్లీ మనకు కనిపించరు.
5/ 6
ఫ్లోరిడాలోని సమైర్న బీచ్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడే ఉండిపోవాలనిపించేలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ షార్క్స్ చాలా ప్రమాదం. షార్క్స్ దాడిలో ఇక్కడ అనేక మంది చనిపోయారు.
6/ 6
దక్షిణాఫ్రికాలోని గన్స్‌బాయ్ బీచ్ కూడా చాలా ప్రమాదం. ఇందుకు కూడా షార్క్స్ కారణం. ఇక్కడ ప్రతి రోజూ షార్క్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడికి రావడమంటేనే రిస్క్ తీసుకోవడం లాంటిది.