అమెరికాకు తాలిబన్ల షాక్.. ఉగ్రవాదుల చేతుల్లోకి కీలక డేటా రహస్యాలు

అమెరికా అధ్యక్షుడైన జోబిడెన్... తన మెతక వైఖరితో... పెను ప్రమాదానికి పరోక్ష కారణం అవ్వబోతున్నారా? ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన ఆ పొరపాటు... ప్రపంచ దేశాలకు సమస్యగా మారనుందా?