Lockdown: పెరుగుతున్న కేసులు.. లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా..

Lockdown: కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేశారు. గత 24 గంటల్లో 44 డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో సిడ్నీ అధికారులు అలర్ట్ అయ్యారు.