Home » photogallery » international »

THE COLDEST CITY OF THE WORLD YAKUTSK RUSSIA WHERE TEMPERATURE IS 83 DEGREE CELSIUS TRANSPG

Coldest City: మనం 15 డిగ్రీలకే చస్తున్నాం.. కానీ అక్కడ మైనస్ 83.. రక్తం కూడా గడ్డకట్టుతుందేమో..

Most Cold City Of The World: ప్రస్తుతం మన దేశాన్ని చలి వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాశ్మీర్ సహా పలు హిమాలయ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సున్నా కంటే తక్కువ నమోదవుతున్నాయి. కానీ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల గురించి మీకు తెలుసా?