THE AMERICAN PHARMA GIANT IS PREPARING TO GIVE A THIRD DOSE OF THE VACCINE VB
Washington: మూడో డోసు వేసేందుకు ఫైజర్ సిద్ధం.. ప్రభుత్వాన్ని అనుమతి కోరిన సంస్థ..
Washington: కరోనా మహమ్మారి వివిధ రూపాలుగా తన రూపాంతరం చెందుతూ ఉంది. కరోనా వైరస్ స్వభావాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఫార్మా దిగ్గజం వ్యాక్సిన్ మూడో డోసు వేసేందుకు సిద్ధమవుతున్నది.
Washington: కరోనా మహమ్మారి వివిధ రూపాలుగా తన రూపాంతరం చెందుతూ ఉంది. కరోనా వైరస్ స్వభావాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఫార్మా దిగ్గజం వ్యాక్సిన్ మూడో డోసు వేసేందుకు సిద్ధమవుతున్నది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఇందుకు అవసరమైన అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మహమ్మారిని ఓడించేందుకు మూడో డోసు అవసరమని కంపెనీ పేర్కొంది. . (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ మేరకు కొవిడ్ టీకా కోసం రెగ్యులేటరీ అనుమతి తీసుకుంటామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మూడో మోతాదు వేయడంతో రెండు మోతాదులతో పోల్చితే యాంటీబాడీలు ఐదు నుంచి పది రెట్లు పెంచుతుందని కంపెనీ నిర్వహించిన ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్లో గుర్తించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
డేటాను దృష్టిలో పెట్టుకొని కంపెనీ అనుమతి కోరనుంది . (image credit - twitter - reuters)