Taliban: తాలిబన్ల తొలి ఫత్వా ఇదే.. దానిపై నిషేధం..వీళ్లు మారలేదు.. మారినట్లు నటిస్తున్నారు..

Afghanistan Taliban: అప్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల రాక్షస పాలన మొదలయింది. ఎవరి హక్కులకు భంగం కలిగించమంటూనే సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతున్నారు. మహిళపై ఎలాంటి ఆంక్షలు ఉండవని హామీ ఇచ్చినా.. వాటిని నిలబెట్టుకోవడం లేదు. అప్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తొలి ఫత్వా జారీచేశారు. అది దేని గురించోతెలుసా..?