Home » photogallery » international »

SRI LANKAN WOMAN HAS TOURISTY PHOTOSHOOT AT PRESIDENT RESIDENCE PVN

Photoshoot : నువ్వు మాములుదానివి కాదమ్మా.ఆందోళనకారులతో కలిసి అధ్యక్ష భవనంలోకి వెళ్లి ఫొటోషూట్

Viral Photoshoot:చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభ పరిస్థితిని శ్రీలంక ఇప్పుడు ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా తీవ్రవైన పవర్ కట్ లు, ఆహార కొరత,ఆయిల్ కొరతతో శ్రీలంక ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. భవిష్యత్తు ఏంటో తెలియక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీ విధించే దుస్థితి తలెత్తింది.