శ్రీలంక ఇండియన్ ట్రావెలర్స్ను అనుమతిస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ట్రావెలర్స్ కోసం శ్రీలంకన్ ఎయిర్లైన్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ తీసుకువచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)