Home » photogallery » international »

SRI LANKA FACING WORST ECONOMIC CRISIS PRICE OF RICE GOES UP TO RS 500 PER KG AND CHICKEN PRICE IS 1200 SK

Srilanka Crisis: కిలో చికెన్ 1200.. బియ్యం 500.. చక్కెర 300.. బాబోయ్.. ఏంటా రేట్లు..?

Srilanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆహార కొరత, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. బియ్యం, చక్కెర, చికెన్, ఉల్లిగడ్డ వంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటిని కొనలేక.. పస్తులు ఉండలేక.. చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.