అక్కడ టాయిలెట్ వాడితే తిరిగి డబ్బులు ఇస్తారు..! ఎందుకోసమంటే..

ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో మాములుగా టాయిలెట్స్ వినియోగించుకున్నందుకు.. జనాల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. కానీ ఓ చోట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ టాయిటెట్ వినియోగిస్తే.. తిరిగి డబ్బులు ఇస్తున్నారు.