Afghanistan: తాలిబన్ల భయంతో ఆఫ్గాన్ నుంచి పారిపోతున్న ప్రజలు.. ఫొటోలు

తాలిబన్లు ఆక్రమించిన తరువాత, ఆఫ్ఘనిస్తాన్‌లో అక్కడి ప్రజలు తమ సొంత దేశాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రాలు ఆఫ్గాన్ తాజా పరిస్థితిని తెలుపుతున్నాయి.