పెంపుడు జంతువులకు అంతో ఇంతో ఇంట్లో వాళ్లైనా గ్రాసం, నీళ్లు ఇస్తారని, కానీ, వన్యప్రాణుల సంరక్షణను చూసేవారు ఎవరుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులకు తోడు నదీ తీరాల్లో పంట పొలాల వల్ల జిరాఫీలకు నీరు దొరక్కుండా పోతోందని, వాటి దుస్థితికి ఇదీ మరో కారణమని అలీ చెప్పారు.