ఆకాశంలో అద్భుతం.. నేడు ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనున్న శని గ్రహం.. ఇలా వీక్షించండి

శనిగ్రహం ఈ రోజు భూమికి దగ్గరగా రానున్నది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతం ఆవిష్కృతమౌతుంది.