Home » photogallery » international » SADAF TAHERIAN IRAN MODEL FACES BAN IN OWN COUNTRY FLEE TO DUBAI MK

ఈ ఇరాన్ సుందరి ఫిగర్ చూస్తే ఎంతటి మగాడైనా...

సదాఫ్ టెహారియన్ ఇరాన్ కు చెందిన ఫేమస్ మోడల్, 31 సంవత్సరాల ఈ భామ ఆ దేశపు ఛాందసవాద ప్రభుత్వం నుంచి తప్పించుకొని దుబాయ్ లో ఆశ్రయం పొందుతోంది. 2015లో ఇరాన్ ప్రభుత్వం అక్కడ మహిళలపై విధించిన కఠిన చట్టాలకు నిరసనగా సదాఫ్ నిరసన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అర్ధనగ్నంగా ఫోటోలు పోస్ట్ చేసింది. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఈ అమ్మడి మీద చర్యలకు దిగగా, అక్కడి నుంచి బతుకుజీవుడా అని దుబాయిలో వాలింది.