Home » photogallery » international »

RUSSIA UKRAINE WAR UPDATES UKRAINE THREATENS TO BLOW UP RUSSIAS STRATEGIC CRIMEAN BRIDGE PUTIN CALLS IT UNACCEPTABLE GH MKS

Ukraine War: రష్యా వ్యూహాత్మక Crimean Bridge కూల్చివేతకు ఉక్రెయిన్ .. Putin లబోదిబో

రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలై రెండు నెలలైంది. పుతిన్ అంచనాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ గట్టి ఎదురుదాడి చేస్తోంది. రెండు వైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. తాజాగా రష్యా అత్యంత వ్యూహాత్మకంగా భావించే, యూరప్ లోనే అతిపెద్దదైన క్రిమియా బ్రిడ్జి కూల్చివేతకు ఉక్రెయిన్ ఉరుకుతోంది. అదే జరిగితే పరిణామాలు ఇంకా దారుణంగా మారనున్నాయి. వివరాలివే..