Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ శ్రీమంతుడు.. ఆస్తి ఎంతో తెలుసా.. ఏం వ్యాపారాలు ఉన్నాయంటే..

ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు మళ్లీ సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్థాన్‌కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా అవుతోంది. బ్యాంకులు కూడా మళ్లీ తెరుచుకుంటున్నాయి. మిర్వేజ్ అజీజ్ ఆఫ్ఘనిస్థాన్ ఆయిల్ బిజినెస్‌లో దిగ్గజం. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.