Princess Haya Affair: బాడీగార్డుతో దుబాయ్ రాజు ఆరో భార్య ఎఫైర్. రూ.12 కోట్లు ఇచ్చి...

Princess Haya Affair: డబ్బుతో నిజాన్ని దాచేయాలని చాలా మంది యత్నిస్తారు. కానీ ఏదో ఒక రోజు మేటర్ బయటికొస్తుంది. దుబాయ్ రాజు ఆరో భార్య ఎఫైర్ విషయం ఇప్పుడు ప్రపంచమంతా రచ్చ రేపుతోంది.