బ్రెజిల్‌కి చెందిన ఆర్థర్ ఓ ఉర్సో కథ.. సినిమా సీక్వెల్స్ లాగా నడుస్తోంది. ఇతను తరచూ వార్తల్లోకి వస్తున్నాడు. కారణం 2021లో ఇతను చేసిన సంచలన పనే. అప్పట్లో 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారిలో నలుగురికి విడాకులు ఇచ్చేశాడు. మళ్లీ ఇప్పుడు మరో నలుగురు కావాలి అంటున్నాడు. (image credit - instagram - arthurourso)
ఆర్థర్‌పై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అడల్ట్ సైట్లో అడ్డమైన పనులు చేస్తూ... ఆ డబ్బు కోసమే ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడనీ.. అతనికి నిజంగా ప్రేమ లేదని అంటున్నారు. అంత ప్రేమ ఉన్నవాడైతే.. ఒకే భార్యతో కలిసి జీవించేవాడనీ.. ఇలా ఇంతమందితో ఉండటమేంటని విమర్శిస్తున్నారు. (image credit - instagram - arthurourso)