Home » photogallery » international »

PM MODI THANKS PM MORRISON AFTER AUSTRALIA RETURNS 29 ANTIQUITIES AUSTRALIAN PM PRESSED RUSSIA UKRAINE WAR MKS

Russia బోనులో నిలబడాల్సిందే: PM Modiతో సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని వ్యాఖ్యలు -29 కళాఖండాల అప్పగింత

భారత్, ఆస్ట్రేలియాల బంధం నానాటికీ బలోపేతం అవుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ తో సోమవారం శిఖరాగ్ర భేటీ పాల్గొన్నారు. భారత్ కు చెందిన 29 కళాఖండాలను ఆసీస్ అప్పగించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా ప్రధాని అనూహ్య వ్యఖ్యలు చేశారు. పూర్తి వివరాలివే..