తన పర్యటన ద్వారా భారత్, యూరప్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలలో మరింత సమన్వయం సాధించనున్నట్టు పీఎంఓ పేర్కొంది. యూరప్ దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతుండటం, మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.