Home » photogallery » international »

PICTURES SHOW STARVING LIONS LOOKING LIKE WALKING SKELETON INSIDE WORLDS WORST ZOO IN NIGERIA MKS

World's Worst Zoo: గాయపడ్డ సింహం శ్వాస భయంకరం.. కానీ ఆకలిగొన్న సింహం రూపం కుక్క కన్నా హీనం..

‘గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది’.. కేజీఎఫ్ సినిమా కోసం శుభలేఖ సుధాకర్ డబ్బింగ్ చెప్పిన ఈ డైలాగ్ చాలా మంది చెవుల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఉండొచ్చు. గాయపడ్డ సింహం సంగతి పక్కన పెడితే.. ఆకలిగొన్న సింహం రూపం మాత్రం కచ్చితంగా కుక్క కంటే హీనంగా కనిపిస్తుంది. కావాలంటే ఈ కథనం చదవండి..