Home » photogallery » international »

PICTURES OF NEWBORNS DRESSED AS SANTA ARE WINNING HEARTS

PICS: బ్యాంకాక్‌లో బుజ్జి బుజ్జి శాంతా క్లాజ్‌లు...

క్రిస్మస్ సందర్భంగా బ్యాంకాక్‌లోని పౌలో మెమోరియల్ ఆస్పత్రిలో వెరైటీ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పసిబిడ్డల వరకు అందరికి శాంతా క్లాజ్, క్రిస్మస్ ట్రీ తరహాలో డ్రెస్సులు వేశారు.