PHOTOS CHRISTMAS CELEBRATIONS START IN WHITE HOUSE
Photos : వైరల్ అయిన వైట్‌హౌస్ క్రిస్మస్ వేడుకలు
వైట్‌హౌస్‌లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌లో క్రిస్మస్ చెట్లతో అలంకరించిన వైట్‌హౌస్ ఫోటోలను అమెరికా ఫస్ట్ లేడీ, ట్రంప్ వైఫ్ మెలానియా ట్రంప్ ట్విటర్లో పంచుకున్నారు. యాజ్ యూజువల్‌గా ఆ ఫొటోలు సోషల్ సైట్లలో షేర్ అయ్యి, వైరల్‌గా మారాయి. ఈ ఏడాది కూడా క్రిస్మస్ సమీపిస్తున్న వేళ ఎరుపు రంగు క్రిస్మస్ చెట్లు, మిలమిలలాడే విద్యుత్ దీపాలతో వైట్‌హౌస్‌ను డెకరేట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోను మెలానియా ట్విట్టర్లో పంచుకున్నారు.