ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టొద్దని, షిప్మెంట్లు వచ్చేంత వరకు రిఫైనరీ ఆపరేషన్లు క్లోజ్‌లో ఉంటాయని మంతంకి పేర్కొన్నారు. కాగా, దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కో బంకు దగ్గర కనీసం ఒక సాయుధ జవానును డ్యూటీలో ఉంచారు. (ప్రతీకాత్మక చిత్రం)