పార్టీ తన బ్యాంకు ఖాతాలకు సంబంధించి నకిలీ అఫిడవిట్‌ను సమర్పించిందని, తమ 13 బ్యాంకు ఖాతాల వివరాలను కమిషన్‌కు వెల్లడించలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్న పార్టీ నాయకుడు ఫవాద్ చౌదరి.. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని తెలిపారు.(ఫైల్ ఫోటో)