COVID: ఇలా వ్యాక్సిన్ వేయించుకుంటే.. కరోనా సమస్య సగం తగ్గినట్లే!

COVID: అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయినా సరే... ఎక్కడో అసంతృప్తి. వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా అనే ఫీలింగ్. కొత్త పరిశోధనలో తేలిన మంచి విషయం తెలుసుకుందాం.