Coronavirus: భారత్‌కు దెబ్బకు దిగొచ్చిన బ్రిటన్.. క్వారంటైన్ రూల్ ఎత్తివేత.. వారికి ఊరట

No Quarantine: బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. భారత్‌ దెబ్బకు బ్రిటన్ దిగొచ్చింది. క్వారంటైన్ నిబంధనను ఎత్తివేసింది. రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎలాంటి క్వారంటైన్ లేకుండానే.. ఎంచక్కా బ్రిటన్‌లో విహరించవచ్చు. కేవలం కోవిన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది.