Home » photogallery » international »

NASA PARKER SOLAR PROBE SPACECRAFT ENTERS THE SOLAR ATMOSPHERE FIRST TIME BRINGING NEW DISCOVERIES MKS GH

ఖగోళ చరిత్రలో అద్బుతం: తొలిసారి సూర్యుడిని తాకిన NASA స్పేస్‌క్రాఫ్ట్.. Parker తీసిన ఫొటో చూశారా?

ఖగోళ పరిశోధనల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మానవ నిర్మిత సాధనం మొట్టమొదటిసారి సూర్యుడిని తాకింది. భూమితోపాటు సౌరవ్యవస్థకు ఆధారంగా ఉన్న సూర్యుడి గురించి రహస్యాలను తెలుసుకోవాలనే మానవుడి లక్ష్యం ఇంకాస్త దగ్గరైంది. నాసా పంపిన పార్కర్ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించింది. దీనికి సంబంధిచిన నాసా చెప్పిన విషయాలు, పార్కర్ పంపిన ఫొటోలు, తర్వాత చేయబోయే పనుల వివరాలివి..