Largest Asteroid: భూమిపైకి వేగంగా దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహశకలం.. నాసా ఏం చెప్పిదంటే..

Largest Asteroid : 2020లో ఈ ప్రపంచం అంతం అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. అలా జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ సంవత్సరం విపత్తులు ఏవైనా ఉన్నాయా అని యుగాంత కారులు వెతుకుతున్నారు. వారికి నాసా చెప్పిన ఓ వార్త కలవరం కలిగిస్తోంది. ఏంటంటే... ఓ భారీ గ్రహశకలం భూమివైపు వస్తోంది.