Home » photogallery » international » MYSTERY ILLNESS IN AFRICA TANZANIA 15 DEAD AFTER BLOOD VOMIT BA

Mystery Illness: వింత వ్యాధి.. రక్తపు వాంతులతో 15 మంది దుర్మరణం

ప్రపంచంలో అక్కడక్కడ వింత వ్యాధులు ప్రజలను బలితీసుకుంటున్నాయి. తాజాగా, మరో వింత వ్యాధి ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఆఫ్రికాలోని టాంజానియాలో ఓ వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి బారిన పడిన జనం రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. అనంతరం గంటల్లోనే చనిపోతున్నారు.